విజయవాడలో జరుగుతున్న ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబునాయుడు. సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ,బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి , కూటమి ఎంపీలు , ఎమ్మెల్యేలు
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబునాయుడు. ,
11
Jun