TG: ఇటీవల మరణించిన ‘ఈనాడు’ అధినేత రామోజీరావు చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఇవాళ రామోజీఫిల్మ్ సిటీ వెళ్లిన రేవంత్, రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు.
రామోజీకి సీఎం రేవంత్ నివాళి
12
Jun