కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క బుధవారం పర్యటన చేశారు. ఈ సందర్భంగా గోలేటిలోని సింగరేణి గెస్ట్ హౌజ్ వద్ద మంత్రి సీతక్క గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌లోనే సాధ్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఆసిఫాబాద్‌కు వెళ్లారు.
రెబ్బెన : గౌరవ వందనం స్వీకరించిన మంత్రి సీతక్క
12
Jun