AP: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అధికారులు తొలగించారు. సీఎం వెళ్లే దారి వెంట అధికారులు పరదాలు కట్టగా, వాటిని తీసేయాలంటూ సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ముఖ్య మంత్రిని ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని సూచించారు.
తిరుమల కొండపై పరదాలు తొలగించిన అధికారులు
13
Jun