TG: నారాయణపేట్ జిల్లా ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులను ఎస్పీ యోగేశ్ గౌతమ్ సస్పెండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించకపోవడంతో ఎస్సైపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉట్కూరు మండలం చిన్నపొర్లలో భూతగాదాలతో సంజీవ్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు కొట్టి చంపారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు.
దారుణం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన.
14
Jun