- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
APలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. CMగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు వీటి పునరుద్ధరణ ఫైలుపై సంతకాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గతంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల స్థితిగతులను పలు జిల్లాల్లో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించి వీటిని రీఓపెన్ చేయడంపై కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. మూడు పూటలా రూ.5కే ఇక్కడ అల్పాహారం, భోజనం లభించనుంది