- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: కాకినాడ(D)కు చెందిన ఆరుద్ర కుమార్తె వైద్యానికి CM చంద్రబాబు రూ.5లక్షల సాయం అందించారు. రూ.10వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. బిడ్డ వైద్యానికి ఆస్తులు అమ్మే క్రమంలో కష్టాలు ఎదుర్కొన్నానని ఆమె తెలుపగా, ప్రభుత్వపరంగా సాయం చేస్తామని CBN హామీనిచ్చారు. కాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులు తన స్థలం విక్రయం విషయంలో ఇబ్బందులకు గురి చేశారంటూ గతంలో జగన్ ఇంటి వద్ద ఆరుద్ర నిరసనకు దిగారు.