నియోజకవర్గం అభివృద్ధికి మీ సహకారం

*ప్రజలకు అధికారులు* *అందుబాటులో ఉండాలి*
నేటి పనిని రేపటి వాయిదా ఉండకూడదు*
*నియోజకవర్గం అభివృద్ధికి మీ సహకారం అవసరం…*
*పని చేసే అధికారులకు మా ప్రోత్సహం ఉంటుంది*
*అధికారులపై మా ఒత్తిడి ఉండదు..*
పని *చేసే వారికీ అధిక ప్రాధాన్యత**
*అర్హత ఉన్న వారందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేయండి*
*ప్రజలను పదే పదే కార్యాలయాలు చుట్టూ తిప్పకుండ పనులు****చేసి* *పెట్టండి*
*అవినీతికి పాల్పడే అధికారులపై* కఠిన చర్యలు తప్పవు* .
*ప్రజా సంక్షేమమే… మా సంకల్పం*
*వివిధ శాఖల అధికారులతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు*

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *