UGC NET 2024 అడ్మిట్ కార్డులు విడుదల

ఈనెల 18న జరిగే UGC NET 2024 అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది https://ugcnet.nta.ac.in/ లో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే 011-40759000 ລ້ ໖ ugcnet@nta.ac.in మెయిల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *