TG: హైదరాబాద్ లోటస్ పాండ్లో GHMC అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జేసీబీలతో కూల్చేశారు. గతంలో జగన్ భద్రత కోసం వీటిని నిర్మించారు. వీటితో రోడ్డు ఇరుకుగా మారిందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో GHMC సిబ్బంది 3 సెక్యూరిటీ పోస్టులను కూల్చివేశారు
ఏపీ మాజీ CM జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత!
15
Jun