ఈరోజు అసెంబ్లీ సమావేశాల ముందు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసాం.
రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గారితో కలిసి వినతి పత్రాలు ఇచ్చాం .
గత ప్రభుత్వంలో ఆదోని ఎమ్మెల్యే చేసినటువంటి దుర్మార్గాల మీద విచారణ చేయమని కోరిన డాక్టర్ పార్థసారథి..
. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణం మీద , ఇసుక కుంభకోణం మీద దర్యాప్తు చేయమని అందరూ అడిగాం. తప్పకుండా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినా డాక్టర్ పార్థసారథి..
మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారికీ కలిసిన ఆదోని MLA Dr పార్థ సారథి గారు
20
Jun