- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీల బాధ్యత ప్రభుత్వానిదేనని CPI(M) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. NEET వ్యవహారంతో పాటు UGC NET రద్దుపై స్పందించిన ఆయన పేపర్ లీకేజీలతో కోట్లాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి బాధ్యత వహించేవారు పదవులకు రాజీనామా చేస్తారని మనకు తెలుసని, కానీ ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి అలా చేయడం లేదన్నారు.