- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వాంకిడి మండలం గోయేగాం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రాంచందర్ తన ద్విచక్రవాహనంపై లక్కడ్ కోట నుంచి గోయేగాంకు పని నిమిత్తం వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా రాజూరా ఆసుపత్రికి తరలించారు.