TG: హైదరాబాద్లోని మియాపూర్లో తీవ్ర ఉద్రిక్తత లి) నెలకొంది. దీప్తిశ్రీనగర్ లోని ప్రభుత్వ భూముల్లో స్థానికులు గుడిసెలు వేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. గుడిసెలు తొలగించిన పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు… తీవ్ర ఉద్రిక్తత
23
Jun