- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఈనెల 26న ఆమె, మరో వ్యోమగామి విల్మార్ భూమిపైకి రావాల్సి ఉండగా, వ్యోమనౌకలో సమస్య తలెత్తడంతో తిరుగు ప్రయాణాన్ని NASA వాయిదా వేసింది. పరిస్థితులు అనుకూలిస్తే జులై 2న వారు భూమిపైకి రావొచ్చని అంచనా. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14నే వారు భూమిపైకి రావాల్సి ఉంది. కానీ వ్యోమనౌకలో హీలియం లీకేజీతో ఈనెల 26కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.