డ్రగ్స్కు బానిసై ఎలా అయిపోయారో చూడండి!

పంజాబ్లో అతిపెద్ద సమస్య డ్రగ్స్. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో డ్రగ్స్కు బానిసై కనీసం నడవలేని స్థితిలో ఉన్న కొందరు యువతీయువకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లను చూస్తున్న ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగను అరికట్టలేకపోతున్నారంటూ అక్కడి ఆప్ GOVTపై నెటిజన్లు మండిపడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *