- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈక్రమంలో సినిమాపై అన్ని ఇండస్ట్రీల్లో ఇంట్రెస్ట్ పెంచేందుకు
మేకర్స్ స్టార్స్తో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టికి ‘బుజ్జి’ని పరిచయం చేశారు. ఈ సూపర్ కార్ను ఆయన నడిపిన వీడియోను మేకర్స్ షేర్ చేస్తూ.. బుజ్జిని కాంతార ఫేమ్ రిషబ్ డ్రైవ్ చేశారంటూ ట్వీట్ చేశారు.