- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యా చ్లోలో టీమ్ ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుల్దీప్ వేసిన బంతిని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ డీప్ స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి లేపారు. బౌండరీ వద్ద అక్షర్ గాల్లోకి పక్షిలా ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నారు. ఇది చూసిన మార్తోపాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.