AP: ఇవాళ విడుదలైన ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలని పేర్కొంది.
ఇంటర్ RESULTS.. విద్యార్థులకు అలర్ట్
27
Jun