- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. పోలీసులు సీజ్ చేసిన రూ.2100 కోట్లు విలువజేసే డ్రగ్స్, అక్రమ మద్యాన్ని స్వయంగా రోడ్డు రోలర్ నడిపి ధ్వంసం చేసిన ఓల్డ్ వీడియోను ఆయన షేర్ చేశారు. మాదకద్రవ్యాల ముప్పు లేకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే డ్రగ్-ఫ్రీ అస్సాంను రూపొందిస్తామని చెప్పారు.