- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసేందుకు ఇద్దరు చిన్నారులు వచ్చారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఇద్దరి మనుమరాళ్లను మోదీకి పరిచయం చేశారు. ఇద్దరూ కలిసి తనపై పాడిన సాంగ్కు ఫిదా అయిన మోదీ వారిని హత్తుకొని అభినందించారు. కాసేపు వారితో ముచ్చటించి చిన్నపిల్లాడిలా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.