TG: రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు గాంధీ, ఉస్మానియాలో జూడాల వసతిగృహాల నిర్మాణం, KMCలో రహదారుల పునరుద్ధరణకు నిధుల విడుదలకు జీవోలు ప్రభుత్వం జారీ చేసింది.
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
27
Jun