USలోని టెక్సాస్‌కు చెందిన లాంగోరియా తన కుటుంబీకులతో కలిసి ఆస్టిన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే, ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చిన వ్యక్తిని పురుషుడిగా భావించి థాంక్యూ సర్ అని సంబోధించారు. కానీ అక్కడ ఉన్నది ఓ మహిళ. తనను సర్ అన్నందుకు ఆగ్రహించి లాంగోరియా కుటుంబాన్ని ఫ్లెట్ నుంచి దించేశారు. సారీ చెప్పినా వారు వినిపించుకోలేదంటూ బాధితురాలు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వైరల్ అయింది.
సర్’ అన్నందుకు విమానం నుంచి దించేశారు!
28
Jun