రూ.7,000 పెన్షన్.. తాత ఆనందం చూడండి!

AP: పెంచిన పెన్షన్ రూ.7 వేలు ఒకేసారి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ‘జై బోలో జై బోలో.. చంద్రబాబుకు జై బోలో.. జై చంద్రన్న’ అంటూ డాన్స్ చేశాడు. టీడీపీ Xలో ఈ వీడియోను షేర్ చేసింది. రూ.7వేల పెన్షన్ ఒకేసారి ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *