TG: ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. కొత్త మంత్రుల ఎంపికపై CM రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి RR నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి MBNR నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్, ఉమ్మడి ADB నుంచి వివేక్, ఉమ్మడి WGL నుంచి మాధవరెడ్డి ఉన్నట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణకు రేపు ఢిల్లీకి సీఎం!
02
Jul