ఆసిఫాబాద్ జిల్లాలో తల్లి, ముగ్గురు కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కాగజ్‌నగర్ మండలం గజ్జిగూడకు చెందిన వనిత కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు కూతుళ్లతో కలిసి సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారికి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు
కాగజ్‌నగర్‌లో తల్లి, ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
02
Jul