భారత క్రికెట్ జట్టు సభ్యులకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కును అందజేసింది. టీ20 WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు బోర్డ్ సెక్రటరీ జై షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ముంబైలో విజయోత్సవ ర్యాలీ, వాంఖడే స్టేడియంలో సంబరాల అనంతరం చెక్కును అందజేశారు
టీమిండియాకు రూ.125 కోట్ల చెక్కు అందజేత
05
Jul