అనంత్-రాధికల పెళ్లి వేడుక.. హాట్టార్లో లైవ్

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల వివాహం ఈనెల 12న జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను హాస్టార్ దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్తో కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్టార్లో లైవ్లో వీక్షించొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే సంగీత్ కార్యక్రమం గ్రాండ్ ముగిసింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *