ఆదిలాబాద్లో ప్రారంభమైన EAMCET కౌన్సెలింగ్

ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకై EAMCET పరీక్షకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదిలాబాద్లో శనివారం ప్రారంభమైంది. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ జరగనుంది. ఉదయం 9 గంటలకు కళాశాల ప్రిన్సిపల్ స్వామి కౌన్సెలింగ్ ప్రారంభించారు. హజరైన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించి తగిన సూచనలు చేశారు. కాగా సాయంత్రం 6 గంటల వరకు కౌన్సెలింగ్ కొనసాగనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *