బైక్పై వెనకాల కూర్చున్న వ్యక్తి రీల్స్ చేస్తూ రైడర్ దృష్టిని పక్కదారి పట్టించడంతో యాక్సిడెంట్ జరిగిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహారాష్ట్ర పుణేలోని ధూలే-సోలాపూర్ హైవేపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తాన్న బైక్ ప్రమాదవశాత్తు రోడ్డు దిగేయడంతో ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వైరలయ్యేందుకు ఇలాంటి సాహసాలు మానుకోవడం బెటర్
రీల్ చేస్తుండగా ప్రమాదం.. స్పాట్ డెడ్
07
Jul