హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. చంద్రబాబుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. సీఎంలతో పాటు మంత్రులు, CSలు విభజన అంశాలపై చర్చించనున్నారు.
సీఎంల భేటీ ప్రారంభం
07
Jul