అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుపొందిన తర్వాత ఇండియాకు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్, సూర్య కుమార్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వీరిని స్టేజీపైకి పిలిచి అంబానీ కుటుంబం ఘనంగా సత్కరించింది. ‘లెహరా దో’ సాంగ్కు ప్లేయర్లతో స్టెప్పులేసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన వీడియో వైరలవుతోంది.
రోహిత్, SKY, హార్దిక్లను సత్కరించిన అంబానీ ఫ్యామిలీ
07
Jul