TG: ఇస్కాన్ ఆధ్వర్యంలో HYD ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రథంపైకి ఎక్కి ప్రత్యేక పూజలు చేశారు. తమ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుతుందని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ఇస్కాన్ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇలాంటివాటికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని సీఎం వివరించారు.
జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్
08
Jul