చనిపోయే ముందు అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ‘ఏపీకి చెందిన కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు (TG) సహా సీఐ జితేందర్ రెడ్డి ఇబ్బంది పెట్టారు. వాళ్లు వాళ్లు గొడవపడి నా పని ఆపేవారు. ఇందుకోసం వేరే వ్యక్తిని పెట్టుకుంటే, అతడినీ పనిచేయనీయలేదు. సీఐ కూడా వాళ్లనే నమ్మారు. నా ఫిర్యాదునూ DSP పట్టించుకోలేదు’ అని మాట్లాడారు.
చనిపోయే ముందు SI చివరి మాటలు
08
Jul