: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా HYDను తయారుచేసిన ఘనత టీడీపీదని NTR భవన్లో AP CM చంద్రబాబు అన్నారు. ‘నాలెడ్జ్ ఎకానమీని TDP ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన అన్ని పార్టీలు దాన్ని కొనసాగించాయి తప్ప చెడగొట్టలేదు. అందుకు అభినందిస్తున్నా. కాంగ్రెస్, BRS పదేళ్ల చొప్పున పాలించాయి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వచ్చింది. CM రేవంత్ రెడ్డి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు’ అని చంద్రబాబు కొనియాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ను అభినందిస్తున్నా : CM చంద్రబాబు
08
Jul