ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ కిటకిటలాడాయి. మరోవైపు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపరా చేస్తారు. ఆ తర్వాత రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కడతారు. సాయంత్రం భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి.
జగన్నాథ రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
08
Jul