ఆషాఢమాస బోనాలు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళీ అమ్మవారికి భక్తులు పెద్దసంఖ్యలో బోనాలు సమర్పిస్తున్నారు. జోగినిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండలలో అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తున్నారు. బ్యాండుమేళాలు, పోతురాజుల విన్యాసాలతో భాగ్యనగరంలో సందడి నెలకొంది
బోనాలు హైదరాబాద్లో
08
Jul