ఆసిఫాబాద్: 60,000 ఎకరాల్లో వరి సాగు.. 9 వేళ విత్తనాలు అవసరం

కొమరంభీం (ఆసిఫాబాద్) జిల్లాలో అధికారుల అంచనా ప్రకారం 60,000 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నారులు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు 9000 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు సిద్ధమవుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *