ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. కాసేపటి క్రితమే సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకకు వచ్చారు. ఈ సందర్భంగా వేదిక వద్ద పెళ్లికొడుకు అనంత్తో కలిసి రజనీకాంత్ డాన్స్ చేశారు. ఆయనతో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ మాస్ స్టెప్పులు వేశారు. మరోవైపు వివాహ వేడుకకు ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రత, సితార హాజరయ్యారు.
అంబానీ పెళ్లిలో రజనీకాంత్ డాన్స్
12
Jul