APలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో 30 కార్యక్రమాలు చేపట్టినట్లు TDP Xలో ట్వీట్ చేసింది. ‘16,347 పోస్టులతో మెగా DSC, పెన్షన్ల పెంపు, 1న ఉద్యోగులకు జీతాలు, ఉచిత ఇసుక, రూ.70వేల కోట్లతో BPCL పెట్టుబడి, అమరావతి ORRకి కేంద్రం అనుమతి, విజయవాడ తూర్పు బైపాస్, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు, తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు అందజేత సహా మరికొన్ని కార్యక్రమాలకు బాటలు వేశాం’ అని పోస్ట్ చేసింది.
నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిందిదే: TDP
13
Jul