కొత్త జంట అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ‘శుభ ఆశీర్వాద్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు అతిరథ మహారథులు ముంబైకి చేరుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న వీడియో వైరలవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం సతీసమేతంగా ఇప్పటికే చేరుకున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా అనంత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ముంబైలో Dy.CM పవన్ కళ్యాణ్
14
Jul