ఏపీలో 4 కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు PM మోదీ, CM చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ‘చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూరులోని నాగార్జునసాగర్, శ్రీకాకుళంలోని మూలపేటలో విమానాశ్రయాలను ప్రతిపాదించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమవుతోంది. దీనివల్ల మౌలిక సదుపాయల కల్పన, కనెక్టివిటీ పెరిగి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని తెలిపారు.
ఏపీలో 4 కొత్త ఎయిర్ పోర్టులు: మంత్రి సత్య
16
Jul