రోజా వీడియో వైరల్.. టీడీపీ శ్రేణుల ఫైర్

తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఏపీ మాజీ మంత్రి రోజా దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. ‘పారిశుద్ధ్య కార్మికులంటే అంత చులకనా?’ అని మండిపడుతున్నారు. 2 రోజుల కిందట తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయాన్ని రోజా తన భర్త సెల్వమణితో కలిసి దర్శించుకున్నారు. ఆ సందర్భంగానే ఈ ఘటన జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *