APలో చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు. నంద్యాల, విజయనగరం ఘటనలు మరవకముందే తిరుపతి(D)లో 8 ఏళ్ల బాలికను ఓ మానవమృగం చిదిమేసింది. బిహార్ కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. వారి కూతురును అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్ వాసి దిలీప్(22) బిస్కెట్ల ఆశ చూపి అడవిలోకి తీసుకెళ్లాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు.
మరో దారుణం.. 8 ఏళ్ల బాలికపై హత్యాచారం
18
Jul