ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అన్వీ కాల్దర్ (26) మృతితో ఆమె పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాను లాంగ్ వీకెండ్ సందర్భంగా 5 రాష్ట్రాలకు వెళ్లబోతున్నట్లు 3 రోజుల క్రితం రీల్ చేశారు. అంతలోనే రాయ్డ్లోని 300 అడుగుల లోయలో పడి మరణించారు. ముంబైకి చెందిన అన్వీ ఐదేళ్లు డెలాయిట్ కంపెనీలో CAగా పని చేశారు. ఈమె చేసిన ట్రెక్కింగ్, ట్రావెలింగ్ వీడియోలకు ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
లోయలో పడి మరణించిన ఇన్ఫ్లూయెన్సర్ చివరి వీడియో..
19
Jul