AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడికి పాల్పడ్డాయి. దీంతో పోలీసులు మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్నారు.
ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎంపీ ఇంటిపై రాళ్లదాడి
19
Jul