రైతుల జీవితాల్లో మార్పు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం తిర్యానిలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రుణమాఫీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. రైతుల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆత్రం సుగుణ పేర్కొన్నారు.
రైతుల జీవితాల్లో మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: ఆత్రం సుగుణ
19
Jul