మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు గొడవలు? నిర్మాత ఏమన్నారంటే?

మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు అని సినీ నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఆ సిచ్యుయేషన్ కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ‘అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో గొడవలు జరుగుతున్నాయా?’ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘వ్యక్తిగత నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది తాత్కాలికమే’ అని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *