AP: నంద్యాల(D) ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబసభ్యులను పోలీసులు మూడు రోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్నారు. అందులో ఒకరైన హుస్సేన్ (నందికొట్కూర్) ఈ తెల్లవారుజామున PSలో మరణించాడు. పోలీసులు విచారణ పేరుతో తీవ్రంగా హింసించడం వల్లే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బాలికపై హత్యాచారం కేసు.. ఓ వ్యక్తి లాకప్ డెత్
20
Jul