ఆడుజీవితం’ రిపీట్.. కాపాడిన AP ప్రభుత్వం

AP: పని కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆడుజీవితం’ సినిమా రిపీటైంది. సౌదీ అరేబియా ఎడారిలో కష్టాలు పడుతున్నానంటూ కోనసీమకు చెందిన వీరేంద్ర ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. NRI TDPని అలర్ట్ చేశారు. తాజాగా ఆ టీమ్ వీరేంద్రను కాపాడి స్వదేశానికి పంపింది. లోకేశ్ ఆదేశాలతో ఇటీవల శివ అనే వ్యక్తినీ NRI TDP సేవ్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *